4, ఏప్రిల్ 2013, గురువారం

నీకోసం నివు . -1

"నేను కానిదంతా మాయ, ప్రపంచం లేనే లేదు, నేనే ఉన్నాను" - చలం
"నరుని లోపలి పరుని పై దృష్టి నిలుపు
నిలోపలి నీకు "నివే" దాసోహం అయితే
నీకు నివే ఆచర్యుడవుతావ్ " - సిరివెన్నెల
అందుకే ...
.... నీలో నివే సత్యం వెదుక్కోవాలి
నీకోసం నివే శిష్యుడవయితే, నీకు నివే గురువవుతావ్
నీకు నివే నౌకరవుతే, నీకు నివే యజమాని అవుతావ్
నీకు నివే బక్తుడవుతే, నీకోస౦  నివే దేవుడవుతావ్

అందుకని ...
... ప్రయాణం నిలోపలి వైపు మొదలు పెడితే అది నిను నివు చేరవలసిన గమ్యానికి చేరుస్తుంది
-- నీలోని గురువు, నీలోని దేవుడు, నీలోని లిడర్ నీకు నివే కనుగొనాలి. అలాంటి ప్రయాణం అలసట అనిపించదు, ఆనందం తప్ప. అలంటి ని గమనం, గమ్యం మరింత అర్థవంతంగా తయారవుతాయి. అప్పుడే లోకం కొత్తగా కనిపిస్తుంది.   (మరో బ్లాగ్ లో తరువాయి బాగం)